Monday, 2 January 2012

Mass Dharna in front of DO on 10-01-2012

కామ్రేడ్స్,


తపాలా బోర్డు తో జరిపిన చర్చలు లో ఎటువంటి పురోగతి లేదు.   10-01-2012 నాడు తిరుపతి డివిజినల్ ఆఫీసు ముందు జరుగు ధర్నా నందు సబ్యులందురు పాల్గొని విజయవంతం చేయవలెను.